Mood of the HSC students after the Maharashtra state board of secondary and higher secondary education (MSBSHSE) announce class XII (HSC) results on Monday. Express Photo by Deepak Joshi. 02.06.2014. Mumbai.

తెలంగాణలో 10వ తరగతి విద్యార్థుల గ్రేడ్లు ఖరారయ్యాయి. www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో గ్రేడ్ల వివరాలు చూసుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులేనని… మెమోలు తమ పాఠశాలలో తీసుకోవాలని వెల్లడించారు. గ్రేడ్లలో పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పంపాలని సూచించారు. కాగా, మార్చిలోజరిగిన పరీక్షలు కరోనా వైరస్‌ ప్రభావంతో వాయిదా పడగా, రాష్ట్రప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

      పదో తరగతి విద్యార్థులు తమ తమ గ్రేడ్లను చూసుకునేందుకు మొదట bse.telangana.gov.inలోకి లాగినై, Ts ssc గ్రేడ్‌లు 2020 క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఫలితాల పేజీ వస్తుంది. అనంతరం Hall Ticket Number, Date Of Birth నమోదు చేసి submit చేస్తే grading చూపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here