Hands with protective glove, examining samples, novel coronavirus covid 19 test tube the result is + positive.

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 7,813 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 88,671కి చేరింది. మరో వైపు మరణాలు కూడా కలవర పెడుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 52 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 985కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 15,95,674 పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 43,255 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవ్వగా.. మరో 44,431 మంది వివిధ ఆస్పత్రుల్లో, క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది.

గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన మరణాలు…

  • గుంటూరు – 9
  • పశ్చిమగోదావరి – 8
  • తూర్పగోదావరి – 6
  • కృష్ణా – 6
  • కర్నూలు – 6
  • చిత్తూరు -5
  • విజయనగరం – 4
  • శ్రీకాకుళం -3
  • విశాఖపట్నం – 3
  • నెల్లూరు -1
  • ప్రకాశం – 1

గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలు..

  • అనంతపూర్‌ – 723
  • చిత్తూరు – 300
  • తూర్పుగోదావరి – 1324
  • గుంటూరు – 656
  • కడప – 294
  • కృష్ణా – 407
  • కర్నూలు – 742
  • నెల్లూరు – 299
  • ప్రకాశం – 248
  • శ్రీకాకుళం – 349
  • విశాఖపట్నం – 936
  • విజయనగరం – 523
  • పశ్చిమ గోదావరి – 1012

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here