ఏపీలో కరోనా టెర్రర్..ఒక్కరోజే 7813 కేసులు..52 మరణాలు..!
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 7,813 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో...
కొవిడ్-19 వ్యాప్తి.. సందేహాలు, సూచనలు..
అటు దేశ వ్యాప్తంగా, ఇటు మన రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. కోవిడ్-19 మన దేశంలో వ్యాప్తి మొదలై దాదాపు నాలుగు నెలలు అవుతోంది. ఇప్పటికీ అనేక మంది...
కోవిడ్ చికిత్సకు అదనంగా రూ.1000 కోట్లు: సీఎం జగన్
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్...
ఏపీలో ఒక్కరోజే 8,147 కరోనా పాజిటివ్ కేసులు..!
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 8,147 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో...
ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం సందడి.. ప్రత్యేక పూజలు
శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. మహిళలు ఈ మాసం అత్యంత శుభ ప్రదమైనదిగా భావించి నోములు, వ్రతాలు నోచుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక పెళ్లిళ్లు...
కరోనా టెర్రర్..ఒక్కరోజే 7998 కేసులు 61 మరణాలు..!
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇవాళ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 7,998 మందికి పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంతమొత్తంలో కేసులు నమోదు కావడం...
ఏపీలో కరోనా టెర్రర్.. ఒక్కరోజే 65 మరణాలు..!
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలోనే కొత్తగా 6045 పాజిటివ్ కేసులు నమోదు కాగా.....
రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ...
ఏపీ మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ
నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1.29...
పచ్చ తోరణం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవాన్ని బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...